Posts

Showing posts from April, 2025

తూరు - పొరుగున వున్న పట్టణం

Image
తూరు పట్టణం:  బైబిల్ దృష్టిలో ఒక విమర్శనాత్మక విశ్లేషణ పాతనిబంధనలో వున్న ప్రతి చారిత్రక పట్టణం చరిత్ర, నాశనానికి గల కారణాలు గురించి పరిశుద్ధ గ్రంధం నుంచే మనం చాలా సంగతులు తెలుసుకోవచ్చు.  యెరూషలేము పట్టణానికి ఆనుకొని ఉన్న తూరు పట్టణం గురించి మనం పరిశీలిద్దాం. ::చరిత్ర:: తూరు మరియు యెరూషలేము పట్టణాలు పక్కపక్కనే ఉంటాయి. పాత నిబంధనలో రాయబడిన తూరు పట్టణం ఒక ద్వీపం - అంటే చుట్టూ సముద్రపు నీరు వుంటుంది, మళ్లీ దాని చుట్టూ బలమైన ప్రాకారం కట్టబడి ఉండేది. జెకర్యా గ్రంథం ద్వారా తూరు పట్టణం గురించి మనకు నాలుగు విషయాలు తెలుస్తాయి: జెకర్యా 9:2-3 - [2] ఏలయనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలీయుల గోత్రపువారినందరిని లక్ష్యపెట్టువాడు గనుక, దాని సరిహద్దును అనుకొని యున్న హమాతును గూర్చియు, జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులనుగూర్చియు అది వచ్చెను. [3] తూరు పట్టణపువారు ప్రాకారముగల కోటను కట్టుకొని, యిసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి. ఈ వచనం నుంచి తూరు పట్టణం సంపద, ఙ్ఞానం, రక్షణకు ఏమాత్రం కొదువ లేనిదిగా ఉందని తెలుస్తూ ఉంది.  ఆ వివరాలను మరింత వి...

Cloven Hooves || Split hooves

Image
  The Sacred Animals and Their Characteristics Desired by God Leviticus 1:2 Speak to the Israelites and say to them: When anyone among you brings an offering to the Lord, bring as your offering an animal from either the herd (cattle) or the flock (sheep or goats). Leviticus 11:3-4 [3] “You may eat any animal that has a divided hoof and that chews the cud. [4] But of those that chew the cud or that have a divided hoof, you must not eat…” The animals deemed holy and acceptable to God possess two key traits: chewing the cud and having cloven hooves (split hooves). While chewing the cud is discussed elsewhere, here we focus on the significance of cloven hooves and why God specifically chose animals like cattle, sheep, and goats for sacrifices.   Cloven Hooves: Symbol of Stability and Balance Animals like cows, goats, and sheep belong to the Bovidae family, all of which have cloven hooves. These split hooves enable them to walk steadily on diverse terrains—rocks, sand, deserts...

రెండు డెక్కలు || Cloven Hooves || Split Hooves

Image
  రెండు డెక్కలు - స్వభావం దేవాది దేవుడు తనకు దహన బలిగా అర్పించవాడటానికి కోరుకున్న జంతువులు ఏవో చెబుతూనే... వాటికి కొన్ని లక్షణాలు ఉండాలని కోరుకున్నాడు. లేవీయకాండము 1:2 –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము – మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించునప్పుడు, గోవుల మందలో నుండిగాని గొఱ్ఱెల మందలో నుండిగాని మేకల మందలో నుండిగాని దానిని తీసికొని రావలెను. లేవీయకాండము 11:3-4 [3] జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాని తినవచ్చునుగాని [4] నెమరు వేయు వాటిలోను రెండు డెక్కలుగల వాటిలోను వీటిని తినకూడదు... పవిత్రమైన జంతువులుగా ఉన్న వాటికి ఉన్న రెండు లక్షణాలలో మరొక లక్షణం రెండు డెక్కలు కలిగి ఉండటం. నెమరు వేయడం గురించి మరొక వ్యాసంలో తెలుసుకుందాం. పవిత్రమైన మరియు దేవుడు కోరుకున్న గోవు, మేక, గొఱ్ఱె లకు ఉండే ఈ రెండు గిట్టల యొక్క ఉపయోగం, గొప్పదనం గురించి తెలుసుకుందాం. డెక్క అంటే గిట్ట  కాళ్లకు ఉన్న గిట్టలు రెండుగా చీలి వుంటాయి. గోవు డెక్కలు గొఱ్ఱె, మేక డెక్కలు వాస్తవానికి గోవు, బర్రె, మేక, గొఱ్ఱె ఇలాంటివన్నీ ఒకే కుటుంబానికి చెందినవి.  బోవిడే అనే కుటుంబం.  కాబట్టి మీకు కేవలం గోవు గురించి మాత్రమే మా...

The Characteristic of Ruminating

Image
The Characteristic of Ruminating Among the two traits that define clean animals in Scripture, ruminating is one. Let’s explore this process in cows, goats, and sheep—animals deemed pure and pleasing to God. Leviticus 11:3-4 [3] Among the animals, whatever has a split hoof and chews the cud, that you may eat; [4] but of those that chew the cud or have a split hoof, you shall not eat... What Is Ruminating?Ruminating refers to the process where animals first consume food, then later regurgitate it to chew thoroughly before swallowing. This allows them to fully absorb nutrients. Spiritual Lessons from Ruminating: 1) Ruminating is necessary : Animals graze and later chew their food at rest. Similarly, after hearing God’s Word in church or gatherings, we must reflect on it. Just as animals extract nutrients through rumination, we gain deeper understanding by meditating on teachings. 2. Dedicate Time to Reflection : Do you think animals suffer no consequences if they skip rumination? Not at a...

నెమరు వేయుట || Chewing the cud || Rumination

Image
నెమరు వేయుట దేవుడైన యెహోవా తనకు దహన బలిగా అర్పించబడే జంతువులు ఏవో చెబుతూనే.. వాటికి కొన్ని లక్షణాలు ఉండాలని కోరుకున్నాడు. లేవీయకాండము 1:2 –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము – మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించునప్పుడు, గోవుల మందలో నుండిగాని గొఱ్ఱెల మందలో నుండిగాని మేకల మందలో నుండిగాని దానిని తీసికొని రావలెను. లేవీయకాండము 11:3-4 [3] జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాని తినవచ్చునుగాని [4] నెమరు వేయు వాటిలోను రెండు డెక్కలుగల వాటిలోను వీటిని తినకూడదు... పవిత్రమైన జంతువులుగా ఉన్న వాటికి ఉన్న రెండు లక్షణాలలో నెమరువేసే లక్షణం ఒకటి. పవిత్రమైన మరియు దేవుడు కోరుకున్న గోవు, మేక, గొఱ్ఱె లలో వున్న నెమరు వేసే స్వభావం గురించిన విషయాలు తెలుసుకుందాం.  రెండు డెక్కలు గల స్వభావం గురించి మరొక వ్యాసంలో వ్రాయబడి వుంటుంది గమనించండి.   నెమరు వేసుకోవడం అంటే - జంతువులు మేత దొరికినప్పుడు తిని, తరువాత తీరికగా వున్నప్పుడు ఆ ఆహారాన్ని తిరిగి నోట్లోకి తెచ్చుకొని నిదానంగా పూర్తిగా నమిలి మింగుతాయి. అలా చేయడం వలన అందులోని పోషకాలను అవి పూర్తిగా గ్రహించగలవు. ఈ ప్రక్రియ నుంచి మనం నేర్చుకోవలసిన విషయ...